మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు

నిత్యం నిఘా,బ్యూరో (వరంగల్/సంగెం):.. — ప్రమాదంలో గాయపడిన యువకుడికి పరామర్శ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష సంగెం మండలం నార్లవాయి గ్రామ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు బూర ప్రకాష్ తండ్రి బూర నర్సయ్య శనివారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు ఆదివారం నార్లవాయిలోని మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, నర్సయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద చికిత్స పొందుతున్న కాగితాల నాగరాజును నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు పరామర్శించారు. నాగరాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చికిత్సకు అవసరమైన సహకారం అందించేందుకు అండగా ఉంటామని...