అంబేద్కర్ సంఘం చింతలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా చిలుముల ప్రమోద్ ఏకగ్రీవ ఎన్నిక
నిత్యం నిఘా,ఎల్కతుర్తి (హన్మకొండ): అంబేద్కర్ సంఘం చింతలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా చిలుముల ప్రమోద్ ఏకగ్రీవ ఎన్నిక విద్య, ఐక్యత, రాజకీయ చైతన్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం నూతన గ్రామ శాఖ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా చిలుముల ప్రమోద్ ఎన్నికయ్యారు. తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెలమకంటి దయాకర్ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తూముల సదానందం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొర్రె థామస్, మండల అధ్యక్షుడు బొంకూరి రాజీవ్ గాంధీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర...