ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ సన్నద్ధం
హనుమకొండ, నిత్యం నిఘా: పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల సామర్థ్యం పెంపు రైతులకు అదనపు విద్యుత్ సరఫరా.. ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడికి ప్రత్యేక ఏర్పాట్లు తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులతో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి చిట్‌చాట్ ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం అసాధారణంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెరిగిన డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజలకు, రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. అవసరమైన ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు, రైతులకు అదనపు విద్యుత్ సరఫరా, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను సత్వరమే మార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు...