వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరం.. 150 యూనిట్ల రక్తం సేకరణ

నిత్యం నిఘా,వరంగల్ పోలీస్ కమిషనరేట్: వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరం.. 150 యూనిట్ల రక్తం సేకరణ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమం శిబిరాన్ని ప్రారంభించిన తూర్పు జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత, ఐపీఎస్‌ మార్గదర్శకత్వంలో మామునూరు ఉపవిభాగం పోలీసులు, ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల సహకారంతో బొల్లికుంటలోని వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వరంగల్‌ తూర్పు జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు...