Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సైకిల్ ర్యాలీలో సత్తా చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేష్

Author NITYAM NIGHA | 27 Oct 2026, 09:27 AM | ఆరోగ్యం, హన్మకొండ
సైకిల్ ర్యాలీలో సత్తా చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేష్

నిత్యం నిఘా,వరంగల్ పోలీస్ కమిషనరేట్:

సైకిల్ ర్యాలీలో సత్తా చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేష్

సైకిల్ ర్యాలీలో సత్తా చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేష్ - Additional Image

24 నిమిషాల్లో 10 కిలోమీటర్లు పూర్తి.. పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రజత పతకం అందజేత

ఇవి కూడా చదవండి

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 6.30 గంటలకు హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఫాతిమా నగర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హనుమకొండ ట్రాఫిక్ కానిస్టేబుల్ గంగాధరి రమేష్ తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం 24 నిమిషాల్లో 10 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసి రజత పతకాన్ని సాధించారు.

సైకిల్ ర్యాలీలో సత్తా చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేష్ - Additional Image

ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా కానిస్టేబుల్ రమేష్ రజత పతకాన్ని అందుకున్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రమేష్ ప్రతిభను పలువురు అభినందించారు.